చిలిపి సిపాయి

చిలిపి సిపాయి
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.భాగ్యరాజ్
నిర్మాణం ఏకనాథ్
చిత్రానువాదం కె.భాగ్యరాజ్
తారాగణం కె.భాగ్యరాజ్,
రోహిణి,
కులదైవం రాజగోపాల్
సంగీతం కె.భాగ్యరాజ్
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
నిర్మాణ సంస్థ ఏకనాథ్ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

చిలిపి సిపాయి 1992, జనవరి 24న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పావున్ను పావునుతాన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ సినిమాకు భాగ్యరాజా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అందించాడు.[1]

పాటలు

[మార్చు]
సం.పాటగాయకులుపాట నిడివి
1."ఆశలున్న పిల్ల"చిత్ర 
2."ఏందేందీ"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 
3."ముత్యాలు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 
4."మామా నీకు"చిత్ర 
5."మామా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 
6."చిటారు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Chilipi Sipayi (K. Bhagyaraj) 1992". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.