చుట్టాలబ్బాయి | |
---|---|
దర్శకత్వం | వీరబద్రం |
రచన | వీరబద్రం |
కథ | వీరబద్రం |
నిర్మాత | రామ్ తల్లూరి, వెంకట్ తలారి |
తారాగణం | ఆది నమిత ప్రమోద్ |
ఛాయాగ్రహణం | ఎస్ అరుణ్ కుమార్ |
కూర్పు | ఎస్.ఆర్ శేఖర్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 19 ఆగస్టు 2016 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 6కోట్లు |
బాక్సాఫీసు | 10 కోట్లు |
చుట్టాలబ్బాయి 2016లో వచ్చిన తెలుగు సినిమా.[1][2] చిత్ర సంగీతం తమన్ అందించాడు.[3] ఈ చిత్రం 2016 ఆగస్టు 19న విడుదల అయింది.[4][5] మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో ఆది, నమితా ప్రమోద్ లతో పాటు సాయి కుమార్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు నటించారు..[1][2][6][7][8][9]