చెంగల్పట్టు రైల్వే స్టేషను

చెంగల్పట్టు రైల్వే స్టేషను

செங்கல்பட்டு சந்திப்பு
ప్రాంతీయ రైలు, కమ్యూటర్ రైలు, లైట్ రైలు
General information
Locationఎస్‌హెచ్ 58, చెంగల్పట్టు , కాంచీపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం
భారతదేశం
Coordinates12°41′35″N 79°58′49″E / 12.69306°N 79.98028°E / 12.69306; 79.98028
Elevation41 మీటర్లు (135 అ.)
Owned byరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
Line(s)చెన్నై ఎగ్మోర్-తంజావూరు రైలు మార్గము
Platforms8
Tracks8
Connectionsటిఎన్‌ఎస్‌టిసి, స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (తమిళనాడు), ఆటో రిక్షా స్టాండ్
Construction
Structure typeప్రామాణికం -భూమి మీద స్టేషను
Parkingఉంది
AccessibleHandicapped/disabled access
Other information
Statusపనిచేస్తున్నది
Station codeCGL
జోన్లు దక్షిణ రైల్వే
డివిజన్లు చెన్నై రైల్వే డివిజను
Fare zoneదక్షిణ రైల్వే
History
Electrified25 కెవి ఎసి, 50 హెచ్‌జడ్

చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే వ్యవస్థ యొక్క దక్షిణ విభాగం యొక్క చెంగల్పట్టు పట్టణంలో నెలకొని ఉంది. ఈ స్టేషన్ భారతీయ రైల్వే యొక్క దక్షిణ రైల్వే జోన్ యొక్క చెన్నై రైల్వే డివిజన్ పరిధినందు పనిచేస్తుంది. అధికారికంగా దీని కోడ్ సిజిఎల్ [1]

చరిత్ర

[మార్చు]

ఈ స్టేషను వద్ద గల రైలు మార్గములు (పంక్తులు) తాంబరం-చెంగల్పట్టు విభాగం విద్యుద్దీకరణతో పాటుగా, 1965 జనవరి 9 న విద్యుద్దీకరణ చేశారు. [2]

స్థానం, లేఅవుట్

[మార్చు]

చెంగల్పట్టు రైల్వే స్టేషను, కోలావవి సరస్సు ఒడ్డున, చెంగల్పట్టు నగరం నడిబొడ్డున ఉంది. ఇది ఎస్‌హెచ్-58 మీద ఉంది. ఈ రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశద్వారం వద్ద 'టిఎన్‌ఎస్‌టిసి ', 'మొఫుస్సిల్ ' బస్ టెర్మినల్స్ వద్ద ఉంది. చెంగల్పట్టు రైల్వే స్టేషను వెలుపల పెరియార్ జ్ఞాపకార్ధం విగ్రహం కూడా ఉంది. ఈ స్టేషను చెన్నై - విల్లుపురం రైలు మార్గము, మరొక రైలు మార్గము అరక్కోణం - చెంగల్పట్టు రైలు మార్గము లోని భాగం. ఈ స్టేషనుకు సమీపంలోని విమానాశ్రయం, నగరం నుండి దాదాపు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ట్రాఫిక్

[మార్చు]

చెన్నై - విలుప్పురం రైలు మార్గములో చెంగల్పట్టు జంక్షన్ కేంద్రంగా ఉంది. చెన్నై నుండి దక్షిణానకు బయలుదేరిన ప్రతి రైలు ఈ జంక్షన్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. అందువల్ల భారతీయ రైల్వేలు లోని రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. క్రింద సూచించినవి రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా నడుస్తున్నాయి.[3]

ఎక్స్‌ప్రెస్ సేవలు

[మార్చు]
నం. రైలు నం: ప్రారంభం గమ్యం రైలు పేరు కాలవ్యవధి
1. 16853/16854 చెన్నై ఎగ్మోర్ తిరుచిరాపల్లి చోళన్ ఎక్స్‌ప్రెస్ డైలీ
2. 12635/12636 చెన్నై ఎగ్మోర్ మధురై వైగై ఎక్స్‌ప్రెస్ డైలీ
3. 12605/12606 చెన్నై ఎగ్మోర్ కారైక్కూడి పల్లవ ఎక్స్‌ప్రెస్ డైలీ
4. 16127/16128 చెన్నై ఎగ్మోర్ గురువాయూర్ ఎక్స్‌ప్రెస్ డైలీ
5. 16129/16130 చెన్నై ఎగ్మోర్ తూతుకూడి లింక్ ఎక్స్‌ప్రెస్ డైలీ
6. 16105/16106 చెన్నై ఎగ్మోర్ తిరుచెందూర్ ఎక్స్‌ప్రెస్ డైలీ
7. 16713/16714 చెన్నై ఎగ్మోర్ రామేశ్వరం సేతు ఎక్స్‌ప్రెస్ డైలీ
8. 12633/12634 చెన్నై ఎగ్మోర్ కన్యాకుమారి కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ డైలీ
9. 16115/16116 చెన్నై ఎగ్మోర్ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ డైలీ
10. 12693/12694 చెన్నై ఎగ్మోర్ తూతుకూడి పెర్ల్ సిటీ ఎక్స్‌ప్రెస్ డైలీ
11. 16723/16724 చెన్నై ఎగ్మోర్ తిరువంతపురం అనంతపురి ఎక్స్‌ప్రెస్ డైలీ
12. 12631/12632 చెన్నై ఎగ్మోర్ తిరునల్వేలి నెల్లై ఎక్స్‌ప్రెస్ డైలీ
13. 12661/12662 చెన్నై ఎగ్మోర్ సెంగొట్టాయ్ పోతిగై ఎక్స్‌ప్రెస్ డైలీ
14. 12637/1263 చెన్నై ఎగ్మోర్ మధురై పాండ్యన్ ఎక్స్‌ప్రెస్ డైలీ
15. 16101/16102 చెన్నై ఎగ్మోర్ రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ డైలీ
16. 16179/16180 చెన్నై ఎగ్మోర్ మనార్కుడై మన్నై ఎక్స్‌ప్రెస్ డైలీ
17. 16859/16860 చెన్నై ఎగ్మోర్ మంగళూరు ఎక్స్‌ప్రెస్ డైలీ
18. 16177/16178 చెన్నై ఎగ్మోర్ తిరుచిరాపల్లి రాక్ ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్ డైలీ
19. 11063/11064 చెన్నై ఎగ్మోర్ సేలం ఎక్స్‌ప్రెస్ డైలీ
20. 16175/16176 చెన్నై ఎగ్మోర్ కారైకాల్ ఎక్స్‌ప్రెస్ డైలీ
21. 16185/16186 చెన్నై ఎగ్మోర్ వేలంకాన్ని లింక్ ఎక్స్‌ప్రెస్ డైలీ
22. 16183/16184 చెన్నై ఎగ్మోర్ తంజావూరు ఉఝావన్ ఎక్స్‌ప్రెస్ డైలీ
23. 22623/22624 చెన్నై ఎగ్మోర్ మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
24. 12651/12652 మధురై హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
25. 12641/12642 కన్యాకుమారి హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ తిరుకురల్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
26. 16181/16182 చెన్నై ఎగ్మోర్ మన్మధురై శిలంబు ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
27. 11017/11018 కుర్లా, ముంబై కారైకాల్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
28. 16339/16340 ముంబై నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
29. 12663/12664 హౌరా, కోలకతా తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బై-వీక్లీ
30. 12667/12668 చెన్నై ఎగ్మోర్ నాగర్ కోయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ
31. 11043/11044 కుర్లా, ముంబై మధురై ఎక్స్‌ప్రెస్ వీక్లీ
32. 12897/12898 పుదుచ్చేరి భుబనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ
33. 12665/12666 హౌరా కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ
34. 14259/14260 రామేశ్వరం వారణాసి ఎక్స్‌ప్రెస్ వీక్లీ

ప్యాసింజరు సేవలు

[మార్చు]
నం. రైలు నం: ప్రారంభం గమ్యం రైలు పేరు కాలవ్యవధి
1. 56003/56004 అరక్కోణం చెంగల్పట్టు ప్యాసింజర్ డైలీ
2. 56005/56006 అరక్కోణం చెంగల్పట్టు ప్యాసింజర్ డైలీ
3. 56859/56860 తాంబరం విలుప్పురం ప్యాసింజర్ డైలీ
4. 56037/56038 చెన్నై ఎగ్మోర్ పుదుచ్చేరి ప్యాసింజర్ డైలీ
5. 56041/56042 తిరుపతి పుదుచ్చేరి ప్యాసింజర్ డైలీ
గమనిక

కింది రైళ్లు స్టేషను వద్ద నిలుచుట లేదు:

సబర్బన్ ట్రాఫిక్

[మార్చు]

చెన్నై వైపుకు స్టేషన్ నుండి రాకపోకలుకు అనేక సబర్బన్ రైళ్ళు నడుస్తాయి. చెన్నై సబర్బన్ రైల్వే యొక్క సౌత్, సౌత్-వెస్ట్ మార్గాలలో ఈ స్టేషన్ ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-24. Retrieved 2015-02-06.
  2. "IR Electrification Chronology up to 31.03.2004". History of Electrification. IRFCA.org. Retrieved 17 Nov 2012.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-02-06.

బయటి లింకులు

[మార్చు]