ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°11′48″N 80°31′30″E / 16.1967°N 80.525°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | చేబ్రోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 151 కి.మీ2 (58 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 72,141 |
• సాంద్రత | 480/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1003 |
చేబ్రోలు మండలం, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
మండలంలో మొత్తం గ్రామాలు 10. 2001 జనగణన ప్రకారం మండల జనాభా 68,810 కాగా, అందులో పురుషులు 35,580, స్త్రీలు 33,230 ఉన్నారు. 2001 -2011 దశాబ్దంలో గుంటూరు జిల్లా జనాభా పెరుగుదల 9.47 శాతం ఉండగా, సాధారణంగా పూర్తి గ్రామీణ మండలాల్లో ఎలా ఉంటుందో అలాగే చేబ్రోలు మండలంలో జనాభా పెరుగుదల కూడా జిల్లా పెరుగుదల కంటే తక్కువగా, 4.83 శాతమే పెరిగింది.