జగదీష్ సింగ్ రాణా | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | రషీద్ మసూద్ | ||
---|---|---|---|
తరువాత | రాఘవ్ లఖన్‌పాల్ | ||
నియోజకవర్గం | సహారన్‌పూర్ | ||
పదవీ కాలం 2002 – 2007 | |||
ముందు | జగదీష్ సింగ్ రాణా | ||
తరువాత | ఇమ్రాన్ మసూద్ | ||
నియోజకవర్గం | ముజఫరాబాద్ | ||
పదవీ కాలం 1996-2002 | |||
ముందు | రాణి దేవలత | ||
తరువాత | జగదీష్ సింగ్ రాణా | ||
నియోజకవర్గం | ముజఫరాబాద్ | ||
పదవీ కాలం 1991-1993 | |||
ముందు | మహ్మద్ అస్లాం ఖాన్ | ||
తరువాత | రాణి దేవలత | ||
నియోజకవర్గం | ముజఫరాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మురాద్‌నగర్, సహారన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1954 ఆగస్టు 28||
మరణం | 2021 ఏప్రిల్ 19 సహారన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | (వయసు 66)||
రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | హర్కేష్ సింగ్ రాణా, కృష్ణా దేవి | ||
జీవిత భాగస్వామి | సంతోష్ రాణా (m. 1972) | ||
సంతానం | 3 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
జగదీష్ సింగ్ రాణా (జననం 28 ఆగష్టు 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
సంవత్సరం | ఎన్నిక | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రత్యర్థి అభ్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓట్ల శాతం | మూ |
---|---|---|---|---|---|---|---|---|
1991 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | గెలుపు | 42.98% | చందర్ పాల్ సింగ్ | బీజేపీ | 40.91% | |
1993 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | ఓటమి | 27.08% | రాణి డియోలత | బీజేపీ | 34.68% | |
1996 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | గెలుపు | 43.54% | ఇక్బాల్ | బీఎస్‌పీ | 29.26% | |
2002 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | గెలుపు | 39.08% | రావు మొహమ్మద్ నయీమ్ ఖాన్ | బీఎస్‌పీ | 32.66% | |
2007 | ఎమ్మెల్యే | ముజఫరాబాద్ | ఓటమి | 25.77% | ఇమ్రాన్ మసూద్ | స్వతంత్ర | 28.13% | |
2009 | ఎంపీ | సహరాన్‌పూర్ | గెలుపు | 43.21% | రషీద్ మసూద్ | ఎస్‌పీ | 32.87% | |
2014 | ఎంపీ | సహరాన్‌పూర్ | ఓటమి | 19.67% | రాఘవ్ లఖన్‌పాల్ శర్మ | బీజేపీ | 39.59% |