ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°53′31″N 80°05′51″E / 16.892°N 80.0976°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | జగ్గయ్యపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 267 కి.మీ2 (103 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,26,275 |
• జనసాంద్రత | 470/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1014 |
జగ్గయ్యపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. 2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండల జనాభా 1,07,290. మొత్తం ఇళ్ళు- 24,341. 30 గ్రామాలు 18 పంచాయితీలు ఉన్నాయి. జగ్గయ్యపేట, ఈ మండలానికి ముఖ్య పట్టణం.OSM గతిశీల పటము
2011 జనాభా లెక్కల ప్రకారం జగ్గయ్యపేట మండలం గ్రామాల జనాభా పట్టిక:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అన్నవరం | 420 | 1,883 | 935 | 948 |
2. | అనుమంచిపల్లి | 708 | 3,189 | 1,588 | 1,601 |
3. | బలుసుపాడు | 495 | 2,020 | 1,023 | 997 |
4. | బండిపాలెం | 1,037 | 4,477 | 2,282 | 2,195 |
5. | బూచవరం | 232 | 933 | 457 | 476 |
6. | బూదవాడ | 887 | 4,353 | 2,234 | 2,119 |
7. | చిల్లకల్లు | 2,192 | 9,902 | 5,057 | 4,845 |
8. | గండ్రాయి | 1,266 | 5,583 | 2,798 | 2,785 |
9. | గరికపాడు | 86 | 306 | 148 | 158 |
10. | గౌరవరం | 1,103 | 4,665 | 2,348 | 2,317 |
11. | జయంతిపురం | 431 | 1,966 | 967 | 999 |
12. | కౌతవారి అగ్రహారం | 579 | 2,535 | 1,298 | 1,237 |
13. | మల్కాపురం | 639 | 2,874 | 1,446 | 1,428 |
14. | ముక్తేశ్వరపురం | 743 | 2,986 | 1,484 | 1,502 |
15. | పోచంపల్లి | 781 | 3,619 | 1,832 | 1,787 |
16. | రామచంద్రునిపేట | 189 | 756 | 390 | 366 |
17. | రావికంపాడు | 5 | 16 | 11 | 5 |
18.ృ | రావిరాల | 243 | 1,038 | 534 | 504 |
19. | షేర్ మొహమ్మద్ పేట | 1,282 | 5,996 | 3,041 | 2,955 |
20. | తక్కెళ్ళపాడు | 436 | 1,896 | 952 | 944 |
21. | తిరుమలగిరి | 290 | 1,337 | 680 | 657 |
22. | తొర్రగుంటపాలెం | 553 | 2,227 | 1,105 | 1,122 |
23. | త్రిపురవరం | 28 | 125 | 66 | 59 |
24. | వేదాద్రి | 538 | 2,251 | 1,161 | 1,090 |