జనాధిపత్య రాష్ట్రీయ సభ | |
---|---|
నాయకుడు | సి.కె. జాను |
Chairman | ఇ.పి. కుమార దాస్ |
స్థాపకులు | సి.కె. జాను |
స్థాపన తేదీ | 2016, ఏప్రిల్ 10 |
ప్రధాన కార్యాలయం | వయనాడ్ |
రాజకీయ విధానం | దళితు హక్కులు ఆదివాసి హక్కులు |
జాతీయత | ఎన్.డి.ఎ. |
రంగు(లు) | ఆకుపచ్చ |
Party flag | |
![]() |
జనాధిపత్య రాష్ట్రీయ సభ (జనాధిపతియ రాష్ట్రీయ పార్టీ) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. 2016, ఏప్రిల్ 10న సి.కె. జానుచే ఈ పార్టీ స్థాపించబడింది. బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.లో ఈ పార్టీ కూడా చేరింది. జాను 2016 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సుల్తాన్ బతేరి నుండి పోటీ చేసి విఫలమైంది.[1][2] 2018లో ఎన్.డి.ఎ. నుండి నిష్క్రమించింది, కానీ 2021 కేరళ శాసనసభ ఎన్నికలకు ముందు 2021లో తిరిగి చేరింది.[3][4][5]