జనార్ధన మహర్షి |
---|
2022లో జనార్ధన మహర్షి |
జననం | మే 16
|
---|
వృత్తి | - స్క్రీన్ రైటర్
- సినిమా దర్శకుడు
- కవి
- రచయిత
- నవలా రచయిత
- గీత రచయిత
- సినిమా నిర్మాత
|
---|
క్రియాశీల సంవత్సరాలు | 1993–ప్రస్తుతం |
---|
జీవిత భాగస్వామి | లక్ష్మి సునీత |
---|
పిల్లలు | 2 |
---|
జనార్ధన మహర్షి - రచయిత, చలనచిత్ర దర్శకుడు. నవ్య వార పత్రికతో సంయుక్తంగా తెలుగు కథలను బహుమతులతో ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమాని.
- [[చెంగల్వ పూదండ]] - 1991
- విశ్వదర్శనం - 2019
- గోపి గోడమీది పిల్లి
- దేవస్థానం
- పవిత్ర - 2013
- వెన్నముద్దలు (కవిత్వం) - 2003
- గర్భ గుడిలోకి (నవల) - 2004
- నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ (కవిత్వం) - 2005
- కవిగానే కనుమూస్తా (కవిత్వం) -2008
- చిదంబర రహస్యం (కధలు) - 2018
- మధుర సంభాషణలు (మాటలు) - 2019
- స్మశానానికి వైరాగ్యం (కధలు) - 2021
- జనా పదాలు (కవిత్వం) - 2022