జన్‌హిత్ మే జారీ

జన్‌హిత్‌ మే జారీ 2022లో విడిదలైన హిందీ సినిమా. భానుషాలి స్టూడియో లిమిటెడ్, శ్రీ రాఘవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, థింక్ ఇంక్ పిక్చర్స్ ప్రొడక్షన్, టేక్ 9 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లపై వినోద్ భానుషాలి, కమలేష్ భానుషాలి, విశాల్ గుర్నాని, రాజ్ శాండిల్య, విమల్ లాహోటి, శ్రద్ధా చందావర్కర్, బంటీ రాఘవ్, రాజేష్ రాఘవ్, ముఖేష్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకు జై బసంతు సింగ్ దర్శకత్వం వహించాడు. నుస్రత్ భరూచా, విజయ్ రాజ్, టిను ఆనంద్, అనూద్ సింగ్ ఢాకా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 10న విడుదలైంది.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 July 2022). "స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే!". Archived from the original on 19 July 2022. Retrieved 19 July 2022.
  2. TV9 Telugu (14 July 2022). "సినీ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే.. థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతోన్న సినిమాలివే." Archived from the original on 19 July 2022. Retrieved 19 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]