స్థాపన | 2020 మార్చి |
---|---|
వ్యవస్థాపకులు | అల్తాఫ్ బుఖారీ |
రకం | యువజన విభాగం |
సేవా | జమ్మూ - కాశ్మీర్ |
జాతీయ అధ్యక్షుడు | జునైద్ అజీమ్ మట్టు |
జమ్మూ కాశ్మీర్ అప్నీ యూత్ ఫెడరేషన్[1] (యూత్ అప్ని పార్టీ) [2][3] భారతదేశంలోని జమ్మూ - కాశ్మీర్‌లోని జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీకి[4] చెందిన యువజన విభాగం.[4][5][6] ఇది 2020 మార్చిలో స్థాపించబడింది.[7][8][9][10]