జయం | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | తేజ (కథ / స్క్రీన్ ప్లే / సంభాషణలు) |
నిర్మాత | తేజ |
తారాగణం | నితిన్ సదా తొట్టెంపూడి గోపీచంద్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | చిత్రం మూవీస్ |
విడుదల తేదీ | 14 జూన్ 2002 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జయం తేజ దర్శకత్వంలో 2002 లో విడుదలైన ఒక సినిమా.[1] నితిన్, సదా, గోపీచంద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించాడు. పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
పాట | పాడిన వారు | రాసిన వారు |
---|---|---|
రాను రానంటూనే చిన్నదో | ఆర్. పి. పట్నాయక్, తేజ, ఉష | కుల శేఖర్ |
ప్రియతమా తెలుసునా | ఆర్. పి. పట్నాయక్, ఉష | |
బండి బండి రైలు బండి | ఆర్. పి. పట్నాయక్, రవి వర్మ, బాలాజీ |
వీరి వీరి, ఆర్. పీ. పట్నాయక్
ఎవ్వరూ ఏమన్నా , ఆర్.పీ. పట్నాయక్,ఉష
గోరంత దీపం , ఆర్.పి.పట్నాయక్ , గాయత్రి
ఎందుకో,(మేల్ వాయిస్) ఆర్. పి. పట్నాయక్
ఎందుకో,(ఫిమేల్ వాయిస్) ఉష
జయం గ్రూప్ సాంగ్