జయకుమార్ రావల్ | |||
ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 జూన్ 2019 – 12 నవంబర్ 2019 | |||
ముందు | గిరీష్ బాపట్ | ||
---|---|---|---|
పర్యాటక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 8 జూలై 2016 – 12 నవంబర్ 2019 | |||
తరువాత | ఆదిత్య థాకరే | ||
ఉపాధి హామీ మంత్రి
| |||
పదవీ కాలం 8 జూలై 2016 – 16 జూన్ 2019 | |||
తరువాత | జయదత్ క్షీరసాగర్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 | |||
ముందు | అన్నాసాహెబ్ పాటిల్ | ||
నియోజకవర్గం | సింధ్‌ఖేడా | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | హేమంత్ దేశ్‌ముఖ్ | ||
తరువాత | పద్మాకర్ వాల్వి | ||
నియోజకవర్గం | షహదా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దొండైచా , మహారాష్ట్ర, భారతదేశం | 1975 జనవరి 16||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుభద్ర కుమారి | ||
సంతానం | జయదిత్య సింగ్ (కొడుకు), వేదాంతేశ్వరి కుమారి (కుమార్తె) | ||
పూర్వ విద్యార్థి | కార్డిఫ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
జయకుమార్ జితేంద్రసింగ్ రావల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండుసార్లు మంత్రిగా పని చేశాడు.
జయకుమార్ రావల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో దొండాయిచ కార్పొరేటర్‌గా ఎన్నికై ఆ తరువాత 2004 శాసనసభ ఎన్నికలలో షహదా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత సింధ్‌ఖేడా శాసనసభ నియోజకవర్గం నుండి 2009 నుండి 2024 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో 2016 జూలై 8 నుండి 2019 నవంబర్ 12 వరకు పర్యాటక & ఉపాధి హామీ శాఖ మంత్రిగా, 2019 జూన్ 16 నుండి 2019 నవంబర్ 12 వరకు ఆహార & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)