జయవంతిబెన్ మెహతా | |||
![]()
| |||
పదవీ కాలం 1996 - 1998 1999 - 2004 | |||
ముందు | మురళీ దేవరా | ||
---|---|---|---|
తరువాత | మురళీ దేవరా | ||
నియోజకవర్గం | దక్షిణ ముంబై | ||
పదవీ కాలం 1996 – 1999 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం | 1938 డిసెంబరు 20||
మరణం | 7 నవంబరు 2016 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (aged 77)||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | నవీన్ చంద్ర మెహతా | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జయవంతిబెన్ మెహతా (20 డిసెంబర్ 1938 - 7 నవంబర్ 2016) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసింది.[1]
జయవంతిబెన్ మెహతా 2016 నవంబర్ 7న అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలో మరణించింది. ఆమెకు 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు.[2][3][4]