జయీభవ (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నరేన్ |
---|---|
నిర్మాణం | నందమూరి కల్యాణ్ రామ్ |
చిత్రానువాదం | బి. వి. ఎస్. రవి |
తారాగణం | కల్యాణ్ రామ్, హన్సిక |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
సంభాషణలు | బి. వి. ఎస్. రవి |
ఛాయాగ్రహణం | దాశరథి శివేంద్ర |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | యన్.టి.ఆర్. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 23 అక్టోబర్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
జయీభవ 2009 లో నరేన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కల్యాణ్ రామ్, హన్సిక ముఖ్య పాత్రలు పోషించారు.
భవానీ శంకర్, నరసింహం ఒకరంటే ఒకరికి పడదు. భవానీ శంకర్ కొడుకు రాం, నరసింహం కూతురు అంజలి ప్రేమలో పడతాడు.