జాతీయ రహదారి 123

Indian National Highway 123
123
National Highway 123
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 123
మార్గ సమాచారం
పొడవు74 కి.మీ. (46 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరధోల్‌పూర్
ఉత్తర చివరఊంఛా నాగ్లా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలురాజస్థాన్, ఉత్తర ప్రదేశ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 23 ఎన్‌హెచ్ 21

జాతీయ రహదారి 123 (ఎన్‌హెచ్ 123) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2] ఇది జాతీయ రహదారి 23 కు చెందిన శాఖామార్గం.[3] ఎన్‌హెచ్-123 రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్తుంది.[2]

మార్గం

[మార్చు]

ధోల్‌పూర్, సెపావు, సరెంధి, ఘటోలి, రుబ్బాస్, ఖనువా(ఖానువా), ఊంఛా నాగ్లా. [4]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 23 ధోల్‌పూర్ వద్ద ముగింపు.[5]
ఎన్‌హెచ్ 21 ఊంఛా నాగ్లా వద్ద ముగింపు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "New highways notification dated August, 2011" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  2. 2.0 2.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  3. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 6 July 2018.
  4. "New highways notification dated August, 2011" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.
  5. "New highways notification dated August, 2011" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 6 July 2018.