National Highway 130A | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 30 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 279.4 కి.మీ. (173.6 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | పోండీ | |||
తూర్పు చివర | పాతాళ్‌గావ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఛత్తీస్‌గఢ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 130ఎ (ఎన్‌హెచ్ 130ఎ) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2][3] జాతీయ రహదారి 30 కి చెందిన శాఖామార్గమైన ఈ రహదారి, పోండీ - ముంగేలి - బిలాస్‌పూర్ - సిపత్ - పాతళ్‌గావ్‌లను కలుపుతుంది.[4] ఈ రహదారి మొత్తం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోనే ప్రయాణిస్తుంది.[3][5]
పోండీ, పండరియా, ముంగేలి, బిలాస్‌పూర్, సిపత్, ధనియా, బలోడా, పాంథోర, గుమియా, ఉర్గా, హస్తి, భైస్మా, నోన్‌బిరా, ధరమ్‌జయగర్, పాతాళ్‌గావ్.[1][6]