National Highway 131 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 132 కి.మీ. (82 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణ కొన చివర | బీహ్పూర్ | |||
ఉత్తర కొన చివర | బీర్పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు |
| |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 31 (ఎన్‌హెచ్ 31), భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది సుపాల్ జిల్లాలోని బీర్పూర్ నుండి మాధేపురా జిల్లా గుండా, భాగల్పూర్ జిల్లాలోని బీహ్పూర్ వరకు వెళ్తుంది. గతంలో దీన్ని జాతీయ రహదారి 106 అనేవారు. ఇది బీర్‌పూర్‌లో ప్రారంభమై, సిమ్రాహి గుండా వెళ్ళి, జాతీయ రహదారి 57 ని కలుపుతూ, సింగేశ్వర్, మాధేపురా, జాతీయ రహదారి 231 (గతంలో జాతీయ రహదారి 107 అనేవారు), రేష్నా, గ్వాల్‌పరా, ఉదకిసన్‌గంజ్, జాతీయ రహదారి 31 లను కలుపుతూ బీహ్‌పూర్ వద్ద ముగుస్తుంది.[1]
బీహ్పూర్, పురైని, ఉదకిషన్‌గంజ్, రేష్నా, మాధేపురా, సింగేశ్వర్ స్థాన్, పిప్రా, సిమ్రాహి బజార్, భీమ్‌నగర్, బీర్పూర్