జాతీయ రహదారి 151

Indian National Highway 151
151
National Highway 151
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 151
Road and highway network Somnath Junagadh Gujarat India 2015 b.jpg
మార్గ సమాచారం
ఎన్‌హెచ్ 51 యొక్క సహాయక మార్గం
పొడవు127.75 కి.మీ. (79.38 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణ చివరగాడు
ఉత్తర చివరజెట్‌పూర్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుగుజరాత్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 51 ఎన్‌హెచ్ 27

జాతీయ రహదారి 151 ( ఎన్‌హెచ్ 151 ) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది జాతీయ రహదారి 51 కు చెందిన ద్వితీయ మార్గం.[2] ఎన్‌హెచ్-151 పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో నడుస్తుంది.[3]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్151 గుజరాత్ రాష్ట్రం లోని గాడు, వంతాలి, జునాగఢ్, జెట్‌పూర్‌లను కలుపుతుంది.[4]

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 51 గాడు వద్ద ముగింపు
ఎన్‌హెచ్ 351 జెట్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 27 జెట్‌పూర్ వద్ద ముగింపు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 19 November 2019.
  3. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 19 November 2019.
  4. "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 19 November 2019.