National Highway 165 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 107.40 kమీ. (66.74 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | పామర్రు | |||
వరకు | పాలకొల్లు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | మండవల్లి – పల్లెవాడ – పాలకొల్లు (దిగమర్రు వద్ద) | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 165 (ఎన్‌హెచ్ 165), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది పామర్రు వద్ద ప్రారంభమై దిగమర్రు (పాలకొల్లు) రోడ్డులో ముగుస్తుంది. దీన్ని PP రోడ్ అని కూడా అంటారు. దీని మొత్తం పొడవు 107.40 kమీ. (352,400 అ.).[1]
జాతీయ రహదారి 165 పామర్రు వద్ద ఎన్‌హెచ్ 65 నుండి చీలి మొదలై, మండవల్లి, పల్లెవాడ, ల మీదుగా వెళ్ళి పాలకొల్లు సమీపం లోని దిగమర్రు వద్ద ఎన్‌హెచ్ 216 లో కలిసి ముగుస్తుంది.[2] దీని పాత పేరు జాతీయ రహదారి 214.