జాతీయ రహదారి 22

Indian National Highway 22
22
National Highway 22
పటం
ఎరుపు రంగులోజాతీయ రహదారి 22
మార్గ సమాచారం
Part of AH42
పొడవు416 కి.మీ. (258 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరసోన్‌బర్సా, సీతామర్హి, బీహార్
దక్షిణ చివరచంద్వా, లటేహార్, జార్ఖండ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుబీహార్, జార్ఖండ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 22 ఎన్‌హెచ్ 39

జాతీయ రహదారి 22 (ఎన్‌హెచ్ 22) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది బీహార్‌లోని సోన్‌బర్సా (సీతామర్హి జిల్లా) నుండి జార్ఖండ్‌లోని చాంద్వా (లాతేహార్ జిల్లా) వరకు వెళుతుంది.[1][2] సోన్‌బర్సా భారత - నేపాల్ సరిహద్దులో ఉంది.

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్-22 ఉత్తరం నుండి దక్షిణ దిశగా బీహార్, జార్ఖండ్‌లలోని క్రింది నగరాల గుండా వెళుతుంది:[3]

హాజీపూర్-ముజఫర్‌పూర్ మార్గంలో ఎన్‌హెచ్-22.

బీహార్

[మార్చు]

జార్ఖండ్

[మార్చు]
  • హంటర్‌గంజ్
  • జోరీ కలాన్
  • చత్ర
  • బాలుమత్
  • చందవా (లతేహర్)

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. "State-wise length of National Highways (NH) in India". Retrieved 16 January 2019.
  3. "National Highway 22 (NH22) Map - Roadnow". roadnow.in. Retrieved 2022-04-20.