జాతీయ రహదారి 229

జాతీయ రహదారి 229 నాగాలాండ్‌లో జాతీయ రహదారి 29 కి చెందిన శాఖామార్గం. ఇది దిమాపూర్ సబ్-జైలు వద్ద ఎన్‌హెచ్ నెం-29 తో దాని కూడలి వద్ద ప్రారంభమై, తాహెఖు, చౌమౌకెడిమాను కలుపుతూ నాగాలాండ్ లోని ఎన్‌హెచ్ No-29 తో కలిసి ముగుస్తుంది. దీన్ని 2016 జూలై 28 న ఎన్‌హెచ్-229 గా ప్రకటించారు. [1] ఈ రహదారి మొత్తం నిడివి 19 కి.మీ.[2]

మూలాలు

[మార్చు]
  1. "Gazette of India notification dated 28 July 2016" (PDF).
  2. "National Highways 229 : GETATOZ". www.getatoz.com.[permanent dead link]