National Highway 247 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్‌హెచ్ 47 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 195 కి.మీ. (121 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | దాహెగావ్ | |||
తూర్పు చివర | రామ్‌టెక్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మహారాష్ట్ర | |||
రహదారి వ్యవస్థ | ||||
|
నేషనల్ హైవే 247 (ఎన్‌హెచ్ 247) భారతదేశంలోని జాతీయ రహదారి.[1] [2] ఇది జాతీయ రహదారి 47 కు చెందిన శాఖా మార్గం.[3] ఎన్‌హెచ్-247 మహారాష్ట్ర గుండా వెళ్తుంది.
దహెగావ్, ఖపెర్ఖేడా, కమ్తీ, కుహి, ఉమ్రేడ్, భివాపూర్, పవోని, అద్యల్, పహేలా, భండారా, రామ్‌టెక్.[1][2]