National Highway 25 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 483 కి.మీ. (300 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | మునబావ్ India N-120 Highway | |||
వరకు | బీవార్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | రాజస్థాన్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 25 (ఎన్‌హెచ్ 25) రాజస్థాన్ రాష్ట్రం లోని బార్మర్‌ను, బ్యావర్‌నూ కలిపే జాతీయ రహదారి. ఇటీవల జాతీయ హైవేస్ అథారిటీ దీనిని నాలుగు వరుసలకు విస్తరించింది.[1]
మునాబావు, రామ్సర్, బార్మర్, కవాస్, బైయ్తు, మాధసర్, ధుధ్వా, బాగుండి, ఖేర్, తిల్వారా, బలోత్రా, పచ్పద్ర, కల్యాణ్పూర్, జోధ్పూర్, కపర్డా, బిలారా, జైతరన్, బార్, బేవార్.[2][3]
బాలోత్రా సమీపంలో జాతీయ రహదారి 325 తో కూడలి.
మునాబావు సమీపంలో జాతీయ రహదారి 70 టెర్మినల్.[2]
గగ్రియా సమీపంలో జాతీయ రహదారి 925 తో కూడలి.
బార్మర్ సమీపంలో జాతీయ రహదారి 68 కూడలి.[1]
బాలోత్రా సమీపంలో జాతీయ రహదారి 325 తో కూడలి.
బ్యావర్ సమీపంలో జాతీయ రహదారి 58 తో టెర్మినల్.[2]అ
హైవే సంఖ్య ప్రకారం భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
రాష్ట్రాల వారీగా భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా