జాతీయ రహదారి 28

Indian National Highway 28
28
National Highway 28
పటం
మార్గ సమాచారం
పొడవు305 కి.మీ. (190 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండికక్రావా వద్ద భారత నేపాల్ సరిహద్దు
వరకువారణాసి
ప్రదేశము
దేశంభారతదేశం
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 28 ఎన్‌హెచ్ 31

జాతీయ రహదారి 28 (ఎన్‌హెచ్ 28) భారతదేశంలోని జాతీయ రహదారి. ఈ రహదారి పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది భారతదేశానికి నేపాల్‌కు మధ్య రవాణా సౌకర్యం కలిగిస్తుంది.[1]

మార్గం

[మార్చు]

భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న కక్రాహ్వా, సిద్ధార్థనగర్, బన్సీ, రుధౌలీ, బస్తీ, తాండా, అట్రౌలియా, అజంగఢ్, కట్ఘర్, లాల్గంజ్, లామ్హి, వారణాసి.

జిల్లాలు

[మార్చు]

సిద్ధార్థనగర్, బస్తీ, అంబేద్కర్ నగర్, అజంగఢ్, వారణాసి .

కూడళ్ళు

[మార్చు]
ఎన్‌హెచ్ 730 సిద్ధార్థనగర్ వద్ద.
ఎన్‌హెచ్ 27 బస్తి వద్ద.
ఎన్‌హెచ్ 328A న్యోరి వద్ద
ఎన్‌హెచ్ 730A వారణాసి వద్ద ముగింపు.

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.