National Highway 326 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తర చివర | అసికా, ఒడిశా |
దక్షిణ చివర | చింతూరు రోడ్డు, ఆంధ్రప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఒడిశా, ఆంధ్రప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | అసికా, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి, చింతూరు |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 326 (ఎన్‌హెచ్ 326) ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గుండా వెళ్ళే జాతీయ రహదారి.[1] పూర్వపు రాష్ట్ర రహదారులను ఉన్నతీకరించి ఈ జాతీయ రహదారిగా రూపొందించారు. ఇది ఒడిశాలోని ఆసికా వద్ద ప్రారంభమై ఆంధ్ర ప్రదేశ్‌లోని చింతూరు రోడ్డులో ముగుస్తుంది.[2][3]
ఇది అసిక వద్ద ప్రారంభమై ఒడిశాలోని రాయగడ, కోరాపుట్, జైపూర్, మల్కన్ గిరి, మోటు మీదుగా ఆంధ్ర ప్రదేశ్ లోని చింతూరు రోడ్డుతో కలిసి ముగుస్తుంది.