National Highway 33 |
---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 33 |
|
పొడవు | 443 కి.మీ. (275 మై.) |
---|
|
నుండి | అర్వాల్ |
---|
వరకు | ఫరక్కా |
---|
|
---|
|
దేశం | భారతదేశం |
---|
రాష్ట్రాలు | బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ |
---|
ప్రాథమిక గమ్యస్థానాలు | జహానాబాద్, బంధుగంజ్, ఏకంగార్‌సరాయ్, బీహార్ షరీఫ్, మొకామా, లఖిసరాయ్, జమాల్‌పూర్,ముంగేర్, భాగల్పూర్, కహల్‌గావ్, సాహిబ్‌గంజ్, రాజ్‌మహల్, బర్‌హర్వా |
---|
|
---|
|
|
|
జాతీయ రహదారి 33 (ఎన్‌హెచ్ 33) భారతదేశంలోని జాతీయ రహదారి. దీన్ని గతంలో ఎన్‌హెచ్ 80 అనేవారు. ఇది అర్వాల్ నుండి ఫరక్కా వరకు నడుస్తుంది. ఈ రహదారి బీహార్‌ను పశ్చిమ బెంగాల్‌నూ కలుపుతుంది. ఈ రహదారి బీహార్‌లోని ముంగేర్, భాగల్పూర్ వంటి కొన్ని ప్రధాన నగరాలను రాజధాని నగరం పాట్నాతో అనుసంధిస్తుంది.
- ఎన్‌హెచ్ 139 అర్వాల్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 22 జహానాబాద్ వద్ద
- ఎన్‌హెచ్ 20 బీహార్ షరీఫ్ వద్ద
- ఎన్‌హెచ్ 333A బార్‌బీఘా వద్ద
- ఎన్‌హెచ్ 31 మొకామా వద్ద
- ఎన్‌హెచ్ 333B ముంగేర్
- ఎన్‌హెచ్ 333 బరియార్‌పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 333C భాగల్పూర్ వద్ద
- ఎన్‌హెచ్ 133 పిర్పైంటి వద్ద
- ఎన్‌హెచ్ 12 ఫరక్కా వద్ద ముగింపు