National Highway 365 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 189 కి.మీ. (117 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | నకిరేకల్ | |||
తూర్పు చివర | మల్లంపల్లి (ములుగు జిల్లా) | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తెలంగాణ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 365 (ఎన్‌హెచ్ 365) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2] ఇది జాతీయ రహదారి 65 కు చెందిన శాఖా మార్గం.[3] ఎన్‌హెచ్-365 తెలంగాణ రాష్ట్రం గుండా పోతుంది.[4][5]
నక్రేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి.[1][2]