National Highway 41 ఎరుపు రంగులో జాతీయ రహదారి 41
పొడవు 290 కి.మీ. (180 మై.) తూర్పు చివర సమఖియాలి పశ్చిమ చివర నారాయణ్ సరోవర్
దేశం భారతదేశం రాష్ట్రాలు గుజరాత్
జాతీయ రహదారి 41 (ఎన్హెచ్ 41 ) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. ఈ రహదారి పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది సమాఖియాలి వద్ద మొదలై నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది.[ 1] ఈ జాతీయ రహదారి పొడవు 290 కి.మీ. (180 మై.).[ 2]
భారతదేశ జాతీయ రహదారుల మ్యాప్
ఎన్హెచ్-41 గుజరాత్ రాష్ట్రం లోని సమఖియాలి, గాంధీధామ్, మాండ్వి, నలియాలను కలుపుతూ నారాయణ్ సరోవర్ వద్ద ముగుస్తుంది. [ 3]
ఎన్హెచ్ 27 సమఖియాలి వద్ద టర్మినల్.
ఎన్హెచ్ 341 భీమ్సార్ వద్ద
ఎన్హెచ్ 141 గాంధీధాం వద్ద
↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF) . New Delhi: Department of Road Transport and Highways . Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012 .
↑ "The List of National Highways in India" (PDF) . Ministry of Road Transport and Highways . Retrieved 30 December 2019 .
↑ "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018" . Ministry of Road Transport and Highways . Archived from the original on 4 June 2019. Retrieved 30 December 2019 .