జాతీయ రహదారి 46

Indian National Highway 46
46
National Highway 46
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 46
మార్గ సమాచారం
Part of AH47
పొడవు634 కి.మీ. (394 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరగ్వాలియర్
దక్షిణ చివరబేతుల్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమధ్య ప్రదేశ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 47

జాతీయ రహదారి 46 (ఎన్‌హెచ్ 46) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ నుండి బేతుల్ వరకు నడుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు 634 కి.మీ. (394 మై.).[2] జాతీయ రహదారుల సంఖ్యలను మార్చడానికి ముందు, ఎన్‌హెచ్-46 పాత జాతీయ రహదారులు 3, 12 & 69 గా ఉండేది.[3] ఈ రహదారిలోని గ్వాలియర్ - బియోరా విభాగం, ఆగ్రా - బాంబే రోడ్‌లో భాగం, దీనిని AB రోడ్ అని కూడా అంటారు.

మార్గం

[మార్చు]
భారతదేశంలోని జాతీయ రహదారుల స్కీమాటిక్ మ్యాప్

ఎన్‌హెచ్46 గ్వాలియర్, శివపురి, గుణ, బియోరా, భోపాల్, ఒబేదుల్లగంజ్, హోషంగాబాద్‌లను కలుపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ వద్ద ముగుస్తుంది. [4]

ఎన్‌హెచ్ 44 గ్వాలియర్ వద్ద ముగింపు.
ఎన్‌హెచ్ 27 శివ్‌పురి వద్ద
ఎన్‌హెచ్ 752B గుణ వద్ద
ఎన్‌హెచ్ 52 గుణ వద్ద
ఎన్‌హెచ్ 346 ఝార్ఖేడా వద్ద
ఎన్‌హెచ్ 86 భోపాల్ వద్ద
ఎన్‌హెచ్ 146 భోపాల్ వద్ద
ఎన్‌హెచ్ 45 ఒబేదుల్లాగంజ్ వద్ద
ఎన్‌హెచ్ 146B బుధ్‌నీ వద్ద
ఎన్‌హెచ్ 47 బేతుల్ వద్ద ముగింపు

ఆసియా రహదారులు

[మార్చు]

జాతీయ రహదారి 46 లో గ్వాలియర్ నుండి బియోరా వరకు ఉన్న భాగం, ఆసియా రహదారి 47 లో భాగం. AH47 బియోరా నుండి ఎన్‌హెచ్52 వెంట సాగుతుంది. [5]

మరింత విస్తరణ

[మార్చు]

2025 నాటికి, ఎన్‌హెచ్46 ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా వరకు విస్తరించడానికి ప్రణాళిక వేసారు. ఈ ప్రాజెక్టు కోసం గ్వాలియర్ నుండి భింద్ మీదుగా ఎటావా వరకు నడుస్తున్న ఎన్‌హెచ్719 4 వరుసల హైవేగా ఉన్నతీకరించి, ఎన్‌హెచ్46 తో విలీనం చేస్తారు. ఈ పని పూర్తయిన తర్వాత ఎన్‌హెచ్46 పొడవు 750 కిలోమీటర్లు (470 మై.) అవుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
  2. "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 4 January 2020.
  3. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 4 January 2020.
  4. "State-wise length of National Highways (NH) in India as on 30.11.2018". Ministry of Road Transport and Highways. Archived from the original on 4 June 2019. Retrieved 4 January 2020. {{cite web}}: Unknown parameter |country= ignored (help)
  5. "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 4 January 2020.