National Highway 47 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,006 కి.మీ. (625 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బామన్‌బోర్ | |||
తూర్పు చివర | నాగపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 47 (ఎన్‌హెచ్ 47) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది గుజరాత్‌లోని బమన్‌బోర్‌లో ప్రారంభమై మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు సుమారు 1,006 కి.మీ. (625 మై.).[2] 2010లో జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరణకు ముందు ఎన్‌హెచ్-47, పాత జాతీయ రహదారులు 8A, 59, 59A & 69 గా ఉండేది.[3]
ఎన్‌హెచ్47 గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళ్తుంది.[4][2]
బమన్‌బోర్, లింబ్డి, అహ్మదాబాద్, గోద్రా, దాహోద్ - మధ్య ప్రదేశ్ సరిహద్దు
గుజరాత్ సరిహద్దు - ఇండోర్, బేతుల్ - మహారాష్ట్ర సరిహద్దు
మధ్య ప్రదేశ్ సరిహద్దు - సావోనర్, నాగ్‌పూర్
<ref>
ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు