జాతీయ రహదారి 5

Indian National Highway 5
5
National Highway 5
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 5
Himalayan Expressway, Village Tipra, Panchkula, Haryana.jpeg
ఎన్‌హెచ్ 5 లో భాగమైన హిమాలయన్ ఎక్స్‌ప్రెస్‌వే, సిమ్లా వెళ్ళే దారిలో శివాలిక్ కొండల వద్ద
మార్గ సమాచారం
నిర్వహిస్తున్న సంస్థ NHAI
పొడవు660.2 కి.మీ. (410.2 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
పశ్చిమ చివరఫిరోజ్‌పూర్
Major intersections
తూర్పు చివరభారత చైనా సరిహద్దు వద్ద షిప్కి లా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపంజాబ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలుమోగా, జాగ్రోవ్, లూఢియానా, మొహాలి, చండీగఢ్, పంచ్‌కులా, కల్కా, సోలన్, సిమ్లా, థియోగ్, నర్కండా, కుమార్‌సైన్, రాంపూర్, చీనీ
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 4 ఎన్‌హెచ్ 105

జాతీయ రహదారి 5 (ఎన్‌హెచ్5) భారతదేశంలోని ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది పశ్చిమం నుండి తూర్పుగా వెళ్తూ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ని షిప్కి లా వద్ద చైనా - భారత సరిహద్దుకు కలుపుతుంది. ఈ రహదారి మోగా, జాగ్రోన్, లూథియానా, మొహాలి, చండీగఢ్, పంచకుల, కల్కా, సోలన్, సిమ్లా, థియోగ్, నరకంద, కుమార్‌సైన్, రాంపూర్ బుషహర్ గుండా వెళుతుంది. టిబెట్ సరిహద్దు దగ్గర ఉన్న టెర్మినస్ వరకు సట్లెజ్ నది వెంట కొనసాగుతుంది.[1]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్5 భారతదేశంలోని పంజాబ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ల గుండా వెళ్తుంది.[2][3]

పంజాబ్

[మార్చు]

ఫిరోజ్‌పూర్, మోగా, జాగ్రావ్, లూథియానా, ఖరార్, మొరిండా, మొహాలి - చండీగఢ్ సరిహద్దు

చండీగఢ్

[మార్చు]

మొహాలి వద్ద పంజాబ్ సరిహద్దు, పంజాబ్‌లోని జిరాక్‌పూర్ వద్ద రాష్ట్రాన్ని వీడుతుంది.

పంజాబ్

[మార్చు]

జిరాక్‌పూర్ - హర్యానా సరిహద్దు

హర్యానా

[మార్చు]

పంజాబ్ సరిహద్దు - పంచకుల, సూరజ్‌పూర్, పింజోర్, కల్కా బైపాస్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]

హర్యానా సరిహద్దు - పర్వానూ, సోలన్, సిమ్లా, థియోగ్, నరకంద, కుమార్‌సైన్, రాంపూర్ బుషహర్, చిని, షిప్కి లా

ఈ విభాగంలో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ వే ఉంది, 2023లో వరదలు వచ్చి కొండచరియలు విరిగిపడటంతో ఈ రహదారి దెబ్బతిన్నది. రహదారి నిర్మాణం వలన కొండ వాలులు కదిలిపోయాయని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందనీ భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.[4]

కూడళ్ళు

[మార్చు]
ఊల ఎన్‌హెచ్ 354 ఫిరోజ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 354B ఫిరోజ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 54 తల్వాండీ భాయ్ వద్ద
ఎన్‌హెచ్ 105B మోగా వద్ద
ఎన్‌హెచ్ 703 మోగా వద్ద
ఎన్‌హెచ్ 44 దొరాహా వద్ద
ఎన్‌హెచ్ 205 ఖరార్ వద్ద
ఎన్‌హెచ్ 205A ఖరార్ వద్ద
ఎన్‌హెచ్ 152 జిరాక్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 7 జిరాక్‌పూర్ నుండి
ఎన్‌హెచ్ 105 పింజోర్ వద్ద
ఎన్‌హెచ్ 907A కుమార్‌హట్టి వద్ద
ఎన్‌హెచ్ 205 సిమ్లా వద్ద
ఎన్‌హెచ్ 705 థియోగ్ వద్ద
ఎన్‌హెచ్ 305 సైంజ్ వద్ద
ఎన్‌హెచ్ 505A near Powari
ఎన్‌హెచ్ 505 ఖాబ్ వద్ద

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
  2. "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 2 September 2019.
  3. "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 2 September 2019.
  4. "Kalka-Shimla road: many questions on highway construction". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-17.