National Highway 50 |
---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 50 |
ఎన్‌హెచ్ 50 పై హోస్పేట వద్ద ఉన్న సొరంగం |
|
పొడవు | 751.4 కి.మీ. (466.9 మై.) |
---|
|
ఉత్తర చివర | నాందేడ్ |
---|
దక్షిణ చివర | చిత్రదుర్గ |
---|
|
---|
|
దేశం | భారతదేశం |
---|
రాష్ట్రాలు | |
---|
ప్రాథమిక గమ్యస్థానాలు | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ |
---|
Major cities | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ |
---|
|
---|
|
|
|
జాతీయ రహదారి 50 (ఎన్‌హెచ్ 50) భారతదేశం లోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. [1] ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ త్రహదారి మొత్తం పొడవు 751.4 కి.మీ. (466.9 మై.) . [2]
- ఎన్‌హెచ్ 161 - నాందేడ్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 361 - లోహా వద్ద
- ఎన్‌హెచ్ 63 - ఉద్గిర్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 65 - హుమ్నాబాద్ వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 150 - గుల్బర్గా వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 150A - జేవర్గి వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 52 - విజయపుర వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 67 - హోస్పేట వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 48 - చిత్రదుర్గ వద్ద ముగింపు