జాతీయ రహదారి 52

Indian National Highway 52
52
National Highway 52
పటం
జాతీయ రహదారి 52, ఎరుపు రంగులో
Renumbered National Highways map of India (Schematic).jpg
జాతీయ రహదారుల మ్యాపు
మార్గ సమాచారం
Part of AH47
పొడవు2,317 కి.మీ. (1,440 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిసంగ్రూర్, పంజాబ్
వరకుఅంకోలా, కర్ణాటక
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపంజాబ్ - హర్యానా - రాజస్థాన్ - మధ్య ప్రదేశ్ - మహారాష్ట్ర - కర్ణాటక
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 52 ( ఎన్‌హెచ్ 52 ) పంజాబ్ లోని సంగ్రూర్ నుండి కర్ణాటక లోని అంకోలా వరకు నడిచే జాతీయ రహదారి.[1] భారతదేశంలోని అనేక జాతీయ రహదారులను విలీనం చేసి జాతీయ రహదారి 52 ను ఏర్పరచారు. ఎన్‌హెచ్-63 నంబర్ గల పాత రహదారి కర్ణాటక లోని అంకోలా నుండి ఆంధ్రప్రదేశ్ లోని గుత్తి వరకు ఉండేది.[2] హైవే 52 అంకోలా వద్ద జాతీయ రహదారి 66 (పాత నంబర్ ఎన్‌హెచ్-17) జంక్షన్ వద్ద ప్రారంభమై, పశ్చిమ కనుమలలోని ఆరేబైల్ ఘాట్ వరకు, ఆపై ఎల్లపురాకు, హుబ్బల్లి (హుబ్లీ) నగరానికి వెళుతుంది.[3] పాత జాతీయ రహదారి 13 లోని విజయపుర (పాత పేరు బీజాపూర్) - షోలాపూర్ భాగాన్ని ఎన్‌హెచ్-52లో కలిపారు. హుబ్బళ్లి నగరానికి కార్వార్ రేవు, న్యూ మంగళూరు రేవు (NMPT) లకు వచ్చే లారీలు ఈ రహదారిని ఉపయోగిస్తాయి. అంకోలా నుండి ఎల్లపురా వరకు ఉన్న రహదారి భారతదేశంలోని పశ్చిమ కనుమల అడవుల గుండా ఉంది. ఈ రహదారి లోని బియోరా - ధూలే విభాగం, ఆగ్రా - బాంబే రోడ్‌లో భాగం. దీనిని AB రోడ్ అని కూడా అంటారు.

ప్రధాన పట్టణాలు

[మార్చు]

పంజాబ్

[మార్చు]
  • సంగ్రూర్, దిర్బా, పట్రాన్

హర్యానా

[మార్చు]

రాజస్థాన్

[మార్చు]

మధ్యప్రదేశ్

[మార్చు]

మహారాష్ట్ర

[మార్చు]

కర్ణాటక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
  2. "National Highway 63". Maps of India. Retrieved 5 November 2019.
  3. "Arebail Ghat". The New Indian Express. Retrieved 30 April 2019.