జాతీయ రహదారి 565

Indian National Highway 565
565
National Highway 565
పటం
Map of the National Highway in red
మార్గ సమాచారం
పొడవు506.11 కి.మీ. (314.48 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరనకిరేకల్
దక్షిణం చివరఏర్పేడు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలునకిరేకల్నల్గొండ, మాచెర్ల, మార్కాపురం, చినరికట్ల జంక్షన్ - పొదిలి, కనిగిరి,పామూరు ,వెంకటగిరి, ఏర్పేడు రొడ్డు
రహదారి వ్యవస్థ

జాతీయ రహదారి 565 (ఎన్.హెచ్ 565), భారతదేశంలోని తెలంగాణఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించిన  కొత్త జాతీయ రహదారి. ఈ రహదారిని 565 గా నామకరణం చేసారు.[1][2]

మార్గం

[మార్చు]

ఇది తెలంగాణలొని నకిరేకల్ వద్ద జాతీయ రహదారి 65 జంక్షన్ వద్ద మొదలయి నల్గొండమాచెర్ల, మార్కాపురం, చినరికట్ల జంక్షన్ -పొదిలి, కనిగిరివెంకటగిరి మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొని ఏర్పేడు రొడ్డువద్ద జాతీయ రహదారి 71 జంక్షన్ వద్ద ముగుస్తుంది.[3] ఈ రహదారి పొడవు ఆంధ్ర ప్రదేశ్ లో 420.05 కిమీ (261.01 మైళ్లు).[1] ఈ రహదారి పొడవు తెలంగాణ లో 86.06 కిమీ (53.48 మైళ్లు). [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
  2. "Kanigiri residents protest National Highway 565 project". The Hindu (in Indian English). 2015-03-31. ISSN 0971-751X. Retrieved 2016-05-27.
  3. "Rehabilitation and up gradation of NH-67" (PDF). Ministry of Environment,Forest and Climate Change. National Informatics Centre. Retrieved 27 May 2016.
  4. "National Highways in Telangana State". Roads and Buildings Department - Government of Telangana. Archived from the original on 18 మే 2017. Retrieved 14 April 2017.