National Highway 58 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 679 కి.మీ. (422 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | ఫతేపూర్, రాజస్థాన్ | |||
దక్షిణ చివర | పాలన్పూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | రాజస్థాన్, గుజరాత్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 58 (ఎన్‌హెచ్ 58) రాజస్థాన్ రాష్ట్రంలోని ఫతేపూర్, ఉదయపూర్ లను కలిపే జాతీయ రహదారి.[1] ఎన్‌హెచ్ 58 ని ఉదయపూర్ నుండి గుజరాత్ లోని పాలన్‌పూర్ వరకు విస్తరించారు.[2][3][4]
ఫతేపూర్ - లడ్నున్ - నాగౌర్ - మెర్తా సిటీ - అజ్మీర్ - బేవార్ - దేవ్‌ఘర్ - ఉదయపూర్ - ఝాడోల్ - గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు.[5][6]
గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు - ఇదార్ - వడాలి - ధరోయి - సత్లాసన - పాలన్పూర్.[5][7]