National Highway 59 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 352 కి.మీ. (219 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
West చివర | ఖరియార్ | |||
East చివర | బ్రహ్మపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 59 (ఎన్‌హెచ్ 59) ఒడిశా రాష్ట్రం లోని ఖరియార్, బ్రహ్మపూర్‌లను కలుపుతున్న జాతీయ రహదారి.[1] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు, ఎన్‌హెచ్-59 మార్గం పాత జాతీయ రహదారి 217 లో భాగంగా ఉండేది.[2] ఈ రహదారి బంగోముండా సమీపంలో ఒడిషా రాష్ట్ర SH 42 తో కలుస్తుంది.
ఎన్‌హెచ్59 ఒడిషా రాష్ట్రంలోని ఖరియార్, టిట్లాగఢ్, లంకాగర్, బలిగుర్హా, సురదా, అసికా, హింజిలికట్, బ్రహ్మపూర్‌లను కలుపుతుంది. [3]