National Highway 6 | ||||
---|---|---|---|---|
మేఘాలయలో ఎన్‌హెచ్ 6 | ||||
మార్గ సమాచారం | ||||
Part of ![]() ![]() | ||||
పొడవు | 667 kమీ. (414 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | జోరాబాట్ | |||
దక్షిణ చివర | జోఖాతార్ భారత-మయన్మార్ సరిహద్దు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | మేఘాలయ, అస్సాం, మిజోరం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 6, (ఎన్‌హెచ్ 6) భారతదేశంలోని ప్రాథమిక జాతీయ రహదారి.[1] ఈ రహదారి మేఘాలయ, అస్సాం, మిజోరం రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించడానికి ముందు, ఎన్‌హెచ్-6 పాత జాతీయ రహదారులు 40, 44, 154 & 54 లుగా ఉండేది.[3]
ఎన్‌హెచ్6 జోరాబాత్, షిల్లాంగ్, జోవాయి, బదర్‌పూర్, పంచగ్రామ్, కొలాసిబ్, కాన్పుయ్, ఐజ్వాల్, సెలింగ్, లుమ్‌టుయ్, ఖౌత్లీర్, టుయిసెన్, నెయిహ్‌డాన్, ఛాంఫైలను కలుపుతూ భారతదేశం/మయన్మార్ సరిహద్దులో జోఖౌతార్ సమీపంలో ముగుస్తుంది.[4][5] 2008 సెప్టెంబరులో, మేఘాలయ లోని సోనాపూర్‌లో సిల్చార్‌కు వాయవ్యంగా నార్పు అభయారణ్యం లోపల 120 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. ఇది ఆగ్నేయ మేఘాలయను అస్సాంలోని బరాక్ లోయతో కలుపుతుంది.[6]
జాతీయ రహదారి 6 లో జోరాబాట్ నుండి షిల్లాంగ్ వరకు సాగే ముక్క, ఆసియా రహదారి 1, ఆసియా రహదారి 2 లో భాగం.[8]
{{cite web}}
: Unknown parameter |country=
ignored (help)