జాతీయ రహదారి 60

Indian National Highway 60
60
National Highway 60
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 60
IRB-Moshi-Naka.jpg
మోషి టోల్ ప్లాజా
మార్గ సమాచారం
Part of AH47
పొడవు360.6 కి.మీ. (224.1 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరషూలే
దక్షిణ చివరపుణే
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుమహారాష్ట్ర
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 53 ఎన్‌హెచ్ 48

జాతీయ రహదారి 60 (ఎన్‌హెచ్ 60) భారతదేశంలోని ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర లోని పూణే, ధూలేలను కలుపుతుంది.[1][2] గతంలో ఈ మార్గాన్ని ఎన్‌హెచ్ 3, ఎన్‌హెచ్ 50 గా పరిగణించేవారు. ఎన్‌హెచ్ 60 మొత్తం పొడవు 360.6 కి.మీ. (224.1 మై.).[3] ఈ మార్గం లోని ధూలే నుండి నాసిక్ వరకు సాగే ముక్క ఆసియా రహదారి 47 లో భాగం.[4]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్60 మహారాష్ట్ర లోని ధూలే, అర్వీ, మాలేగావ్, సౌండనే, చందవాడ్, ఓఝర్, నాసిక్, సిన్నార్, సంగమ్నేర్, అలెఫాటా, బోటా, పింపాల్వాండి, నారాయణ్‌గావ్, పేత్, ఖేడ్, చకాన్, పూణేలను కలుపుతుంది.[3]

జంక్షన్లు

[మార్చు]
ఎన్‌హెచ్ 53 ధూలే వద్ద ముగింపు.[2]
ఎన్‌హెచ్ 52 ధూలే వద్ద
ఎన్‌హెచ్ 160H మాలెగావ్ వద్ద
ఎన్‌హెచ్ 953 పింపల్‌గావ్ బస్వంత్ వద్ద
ఎన్‌హెచ్ 160 నాసిక్ వద్ద
ఎన్‌హెచ్ 160A సిన్నార్ వద్ద
ఎన్‌హెచ్ 160D నండూర్ షింగోటే వద్ద
ఎన్‌హెచ్ 61 ఆలెఫట వద్ద
ఎన్‌హెచ్ 548D చకాన్ వద్ద
ఎన్‌హెచ్ 48 పూణే వద్ద ముగింపు.[2]

ఆసియా రహదారులు

[మార్చు]

జాతీయ రహదారి 60 యొక్క ధూలే నుండి నాసిక్ వరకు సాగినది ఆసియా రహదారి 47 లో భాగం. [5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 2.2 "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 8 April 2019.
  3. 3.0 3.1 "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 8 April 2019.
  4. "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 9 April 2019.
  5. "Asian Highway Database - Country wise". UNESCAP. Retrieved 9 May 2019.