National Highway 65 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమం చివర | పూణే |
తూర్పు చివర | మచిలీపట్నం |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్: 145.75 km |
ప్రాథమిక గమ్యస్థానాలు | పూణే - హైదరాబాదు - విజయవాడ - మచిలీపట్నం |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 65 (పాత సంఖ్య:జాతీయ రహదారి 9) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది మహారాష్ట్రలోని పూణే పట్టణాన్ని, ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నం పట్టణాన్ని కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 9 నుండి 65 గా మార్చబడింది.[2]
ఈ రహదారి మహారాష్ట్రలో 336 కి.మీ., కర్ణాటకలో 75 కి.మీ. ఆంధ్ర ప్రదేశ్ లో 430 కి.మీ. కలిపి మొత్తం సుమారు 841 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.
ఈ రహదారి హైదరాబాదు వద్ద జాతీయ రహదారి 44 (భారతదేశం), ఎన్.హెచ్.202 లతో కూడలి ఏర్పరుస్తుంది.