National Highway 68 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 689.88 కి.మీ. (428.67 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | టానోట్ | |||
పటాన్ | ||||
వరకు | ప్రాంతిజ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, రాజస్థాన్ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 68, గుజరాత్ రాజస్థాన్‌ల గుండా జాతీయ రహదారి. ఇది తనోట్ సమీపంలో ఎన్‌హెచ్-70 కూడలి వద్ద మొదలై, రాజస్థాన్ లోని రామ్‌ఘర్, భదాసర్, జైసల్మేర్, బార్మర్, సంచోర్, థారాడ్, భాబర్, రాధన్‌పూర్, కమల్‌పూర్, ఖాఖల్, రోడా, దునవాడ, పటాన్, చనస్మా, మహేసనా, ఖేర్వా లను కలుపుతూ సాగుతుంది. గోజారియా, సామ, చురడ, కువదర, గుజరాత్ రాష్ట్రంలోని ప్రాంతిజ్ సమీపంలో ఎన్‌హెచ్-48 తో కలిసి ముగుస్తుంది.[1]