National Highway 71 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 190.6 కి.మీ. (118.4 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
పశ్చిమం చివర | మదనపల్లె, ఆంధ్రప్రదేశ్ |
తూర్పు చివర | నాయుడుపేట రోడ్, ఆంధ్ర ప్రదేశ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | వాయలపాడు,పీలేరు, తిరుపతి, రేణిగుంట |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 71 (పాత సంఖ్య: 205) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె పట్టణాన్ని నాయుడుపేట ను కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205 నుండి 71 గా మార్చబడింది.[2]