ఈ పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం | |
వ్యవస్థాపకులు | జ్యోతి రాగమయి |
---|---|
టైప్ | కేంద్రీయ విద్యాలయం |
ప్రారంభం | 1956 |
కులపతి | ఎన్. గోపాల స్వామి |
ఉపకులపతి | [1] ప్రొఫెసర్ కృష్ణమూర్తి |
ప్రాంతం | , , |
వెబ్ సైట్ | www.nsktu.ac.in |
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం.[2][3]
ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషలో బోధిస్తారు.డిగ్రీ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉంది.