వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | విరాట్ సింగ్ |
కోచ్ | శివశంకరరావు |
యజమాని | జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 2004 |
స్వంత మైదానం | JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచి |
సామర్థ్యం | 50,000 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
ఇరానీ కప్ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 1 (2010-11) |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | Jharkhand State Cricket Association |
జార్ఖండ్ క్రికెట్ జట్టు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. [1] [2] [3] పాత రాష్ట్రమైన బీహార్‌ను జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలుగా విభజించినప్పుడు, జార్ఖండ్ జట్టును స్థాపించారు.
జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ను 2000 నవంబరు 15 న స్థాపించారు. రాజ్‌కోట్‌లోని మాధవరావు సింధియా క్రికెట్ గ్రౌండ్‌లో 2004/05 రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై 2004 నవంబరు లో జట్టు తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. [4]
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి 2010/11 విజయ్ హరారే ట్రోఫీని జట్టు గెలుచుకుంది. [5]
2021లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. భారత్‌లో 50 ఓవర్ల దేశీయ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. [6] 2022 మార్చిలో 2021-22 రంజీ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్, 880 పరుగులు చేసి, ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో తమ అత్యధిక జట్టు టోటల్‌ను నమోదు చేసింది.[7] రంజీ ట్రోఫీలో ఇది నాల్గవ అత్యధిక జట్టు స్కోరు.[8]
భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన జార్ఖండ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
భారతదేశం తరపున వన్‌డేలు ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) జార్ఖండ్ ఆటగాళ్ళు. బ్రాకెట్లలో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు:
అంతర్జాతీయ పోటీల్లో ఆడిన ఆటగాళ్ల పేర్లను బొద్దుగా చూపించాం
పేరు | పుట్టినరోజు | బ్యాఅటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
విరాట్ సింగ్ | 1997 డిసెంబరు 8 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Captain |
సౌరభ్ తివారీ | 1989 డిసెంబరు 30 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
కుమార్ సూరజ్ | 1997 మార్చి 16 | ఎడమచేతి వాటం | ||
కుమార్ దేవబ్రత్ | 1992 అక్టోబరు 24 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
నజీమ్ సిద్ధిఖీ | 1994 అక్టోబరు 17 | కుడిచేతి వాటం | ||
ఆర్యమాన్ సేన్ | 2000 జనవరి 15 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
ఆయుష్ భరద్వాజ్ | 1995 అక్టోబరు 30 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
ఆల్ రౌండర్లు | ||||
అనుకుల్ రాయ్ | 1998 నవంబరు 30 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | Plays for Kolkata Knight Riders in IPL |
ఉత్కర్ష్ సింగ్ | 1998 మే 7 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
సుప్రియో చక్రవర్తి | 1995 మే 9 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
రాజన్‌దీప్ సింగ్ | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
వికెట్ కీపర్లు | ||||
కుమార్ కుశాగ్రా | 2004 అక్టోబరు 23 | కుడిచేతి వాటం | ||
ఇషాన్ కిషన్ | 1998 జూలై 18 | ఎడమచేతి వాటం | Plays for Mumbai Indians in IPL | |
పంకజ్ కుమార్ | 1999 నవంబరు 12 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
షాబాజ్ నదీమ్ | 1989 సెప్టెంబరు 12 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
మనీషి కుమార్ | 2003 నవంబరు 3 | కుడిచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | |
ఫాస్ట్ బౌలర్లు | ||||
రాహుల్ శుక్లా | 1990 ఆగస్టు 28 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
వికాష్ సింగ్ | 1994 జూన్ 28 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం | |
ఆశిష్ కుమార్ | 1988 డిసెంబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం | |
వివేకానంద తివారీ | 1998 అక్టోబరు 5 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |
సుశాంత్ మిశ్రా | 2000 డిసెంబరు 23 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | |
బాల కృష్ణ | 1998 డిసెంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం ఫాస్ట్ |