జీవా రవి |
---|
జననం | ఆర్. రవీంద్రన్
|
---|
ఇతర పేర్లు | ఆర్. రవి |
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 20 అక్టోబర్ 1973 |
---|
జీవా రవి భారతదేశానికి కాస్టింగ్ డైరెక్టర్, సినిమా నటుడు. ఆయన తమిళ సినీ నిర్మాత జిఎం వేలుమణి మనవడు. రవి తన కెరీర్‌ను కాస్టింగ్ డైరెక్టర్‌గా ప్రారంభించి, స్టార్ విజయ్, సన్ టీవీలో సీరియల్స్‌లో నటించాడు. ఆయన 2010లో ఎంగేయుమ్ ఇప్పోతుమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]
సంవత్సరం
|
శీర్షిక
|
పాత్ర
|
ఛానెల్
|
2007–2008
|
కన కానుమ్ కాళంగళ్
|
|
విజయ్ టీవీ
|
2010–2011
|
ఎన్ పెయార్ మీనాక్షి
|
|
2011–2012
|
పిరివోం సంతిప్పూమ్
|
|
2012–2014
|
మెర్కు మాంబళతిల్ ఓరు కాదల్
|
|
జీ తమిళం
|
2012–2017
|
భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్
|
|
సన్ టీవీ
|
2013–2015
|
ఆఫీస్
|
|
విజయ్ టీవీ
|
తెండ్రాల్
|
|
సన్ టీవీ
|
2014
|
మన్నన్ మగల్
|
|
జయ టీవీ
|
2015
|
వల్లి
|
చంద్రశేఖరన్
|
సన్ టీవీ
|
2016–2017
|
కక్క కక్క
|
|
రాజ్ టీవీ
|
లక్ష్మి వందాచు
|
|
జీ తమిళం
|
2018
|
కళ్యాణమం కల్యాణం
|
డాక్టర్ చంద్రశేఖర్
|
స్టార్ విజయ్
|
2018–2019
|
ఓరు ఊర్ల ఓరు రాజకుమారి
|
|
జీ తమిళం
|
ఓవియా
|
రవి వర్మ
|
కలర్స్ తమిళం
|
2019
|
నీలా
|
రాజశేఖర్
|
సన్ టీవీ
|
2019–2020
|
అయుత ఎళుతు
|
రవి
|
స్టార్ విజయ్
|
గోకులతిల్ సీతై
|
జైకృష్ణ రాజశేఖర్
|
జీ తమిళం
|
2020
|
ఉయిరే
|
పెరియమయ దేవర్
|
కలర్స్ తమిళం
|
చితి 2
|
|
సన్ టీవీ
|
2020 - ప్రస్తుతం
|
తిరుమగల్
|
పరమేశ్వరన్
|
2020
|
రాజా రాణి
|
శివకుమార్
|
స్టార్ విజయ్
|
సంవత్సరం
|
పేరు
|
పాత్ర
|
నెట్‌వర్క్
|
2019
|
ఫింగర్‌టిప్
|
రామలింగం
|
జీ5
|
సంవత్సరం
|
సినిమా
|
పాత్ర
|
గమనికలు
|
2011
|
ఎంగేయుమ్ ఎప్పోథమ్
|
గౌతమ్ తండ్రి
|
|
వెల్లూరు మావట్టం
|
|
|
మౌన గురువు
|
|
|
2012
|
3
|
జనని తండ్రి
|
|
సత్తై
|
సిబ్బంది
|
|
2013
|
వాటికూచి
|
|
తెలుగులో గోలీసోడ
|
నుగమ్
|
|
|
2014
|
తలైవాన్
|
పోలీసు అధికారి
|
|
జీవా
|
రైలు పెట్టె
|
[2]
|
కత్తి
|
కలెక్టర్
|
|
మేఘమాన్
|
అనిల్ నాయర్
|
|
2015
|
కాకి సత్తాయి
|
కమీషనర్
|
|
ఇంద్రు నేత్ర నాళై
|
రవిశంకర్
|
|
ఇదు ఎన్న మాయం
|
మాయ తండ్రి
|
|
2016
|
అజగు కుట్టి చెల్లం
|
అఖిల తండ్రి
|
|
మూండ్రం ఉల్లగ పోర్
|
రవి
|
|
మిరుతన్
|
చీఫ్ డాక్టర్ ధరన్
|
|
ఆగమ్
|
సాయి తండ్రి
|
|
2017
|
Si3
|
మల్లయ్య
|
తెలుగులో యముడు 3
|
పగడి ఆట్టం
|
జాన్
|
|
ధయం
|
పర్సనాలిటీ డాక్టర్
|
|
కథా నాయకన్
|
తంబిదురై తండ్రి
|
|
అరమ్మ్
|
వైద్యుడు
|
తెలుగులో కర్తవ్యం
|
నెంజిల్ తునివిరుంధాల్
|
|
ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)
|
మాయవన్
|
రవికుమార్
|
|
2018
|
స్కెచ్
|
పోలీసు అధికారి
|
|
టిక్ టిక్ టిక్
|
పోలీసు అధికారి
|
|
ఇమైక్కా నొడిగల్
|
బాధితురాలి తండ్రి
|
తెలుగులో అంజలి సిబిఐ
|