మిషన్ రకం | Communications |
---|---|
ఆపరేటర్ | Indian Air Force Indian Army[1] |
COSPAR ID | 2018-105A |
SATCAT no. | 43864 |
మిషన్ వ్యవధి | 8 years(planned) Elapsed: 5 సంవత్సరాలు, 10 నెలలు, 12 రోజులు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-2K |
తయారీదారుడు | ISRO Satellite Centre Space Applications Centre |
లాంచ్ ద్రవ్యరాశి | 2,250 కిలోగ్రాములు (4,960 పౌ.) |
శక్తి | 3.3 kilowatts[2] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | December 19, 2018[3] |
రాకెట్ | GSLV Mk.II F11 |
లాంచ్ సైట్ | Satish Dhawan SLP |
కాంట్రాక్టర్ | ISRO |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
ట్రాన్స్‌పాండర్లు | |
బ్యాండ్ | Ku band |
కవరేజ్ ప్రాంతం | India |
జీశాట్ -7ఏ అనునది ఇస్రో తయారు చేసిన సమాచార ఉపగ్రహం.సాధారణంగా సమాచార ఉపగ్రహాలు డిటిఎచ్ ప్రసారాలు, ఇంటర్నేట్ ప్రసారలను పెంపెందించేతందుకు ఉపయోగిస్తారు.కాని జీశాట్ -7ఏ ఉపగ్రహాం మాత్రం అడ్వాన్సుడ్ మిలిటరి కమ్యూనికేసను/సమాచార ఉపగ్రహంగా పని చేస్తుందని ఇస్రో చెప్పినది.ఉపగ్రహంబరువు 2250 కిలోలు.[4].GSAT-7Aఅనేది అధునాతన సైనిక సమాచార ఉపగ్రహము, ఇది ప్రత్యేకంగా భారత వైమానిక దళం కొరకు ఉద్దేశించబడింది.[5]