జూలీ హారిస్

జూలీ హారిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జూలీ ఎలిజబెత్ హారిస్
పుట్టిన తేదీ (1960-11-24) 1960 నవంబరు 24 (వయసు 64)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 90)1990 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 46)1987 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1997 ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1997/98వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 10 45 52 103
చేసిన పరుగులు 26 99 740 650
బ్యాటింగు సగటు 6.50 8.25 17.20 13.00
100లు/50లు 0/0 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 9 19* 63 44*
వేసిన బంతులు 1,796 2,486 6,492 5,640
వికెట్లు 15 61 139 131
బౌలింగు సగటు 46.06 18.42 18.36 19.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/119 4/8 6/42 4/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/– 16/– 22/–
మూలం: CricketArchive, 27 April 2021

జూలీ ఎలిజబెత్ హారిస్ (జననం 1960, నవంబరు 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

1987 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 10 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 45 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[3]

1993 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. ఇది ప్రపంచ కప్ చరిత్రలో రెండవదిగా నిలిచింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Julie Harris". ESPN Cricinfo. Retrieved 15 April 2014.
  2. "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1989/90, 1st Test at Auckland, January 18 - 21, 1990 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "Julie Harris". CricketArchive. Retrieved 27 April 2021.
  4. "New Zealand Women v West Indies Women, 20th Match, Chiswick, Jul 26 1993, Women's World Cup". ESPN Cricinfo. Retrieved 27 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]