జెర్సీ | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ తిన్ననూరి |
రచన | గౌతమ్ తిన్ననూరి |
దీనిపై ఆధారితం | 2019 తెలుగు సినిమా జెర్సీ చిత్రం రీమేక్ |
నిర్మాత | సూర్యదేవర నాగ వంశీ అమన్ గిల్ దిల్ రాజు |
తారాగణం | షాహిద్ కపూర్ మృణాల్ ఠాకూర్ పంకజ్ కపూర్ |
ఛాయాగ్రహణం | అనిల్ మెహతా |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | సాఛేత్ – పరంపరా [1] |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 22, 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
జెర్సీ 2022లో క్రికెట్ నేపథ్యంలో విడుదలైప హిందీ సినిమా. ఈ సినిమా 2019లో తెలుగులో విడుదలైన ‘జెర్సీ’ చిత్రానికి రీమేక్. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, షాహిద్ కపూర్ హీరోగా ముఖ్యపాత్రలో నటించాడు.
ఈ సినిమా తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ ను హీరోగా అక్టోబర్ 2019లో ప్రకటించి, డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించారు.[2] ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్, 2020లో పూర్తయింది.[3] ఈ చిత్రం షూటింగ్ చండీగఢ్‌లో చేస్తున్న సమయంలో షాహిద్ కపూర్ క్రికెట్ సన్నివేశాన్ని సాధన చేస్తున్నప్పుడు బంతి ఆయన మొహానికి, కింద పెదవికి బలంగా దెబ్బ తగలడంతో 13 కుట్లు పడ్డాయి.[4][5]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)