జాసన్ గిలెస్పీ' ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాడు. ఇతను ప్రధానంగా వేగంగా బంతులు విసిరే ఆటగాడు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | జాసన్ నేలీ గిలెస్పీ |
పుట్టిన తేదీ | సిడ్నీ, , , ఆస్ట్రేలియా | 1975 ఏప్రిల్ 19
మారుపేరు | డిజ్జీ , ది వాకింగ్ ఫార్వర్డ్ డిఫెన్స్ |
ఎత్తు | 1.95 మీ. (6 అ. 5 అం.) |
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | Right-arm fast-medium |
పాత్ర | Bowler |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి టెస్టు (క్యాప్ 370) | 1996 నవంబరు 29 - వెస్టిండీస్ తో |
చివరి టెస్టు | 2006 ఏప్రిల్ 16 - బంగ్లాదేశ్ తో |
తొలి వన్‌డే (క్యాప్ 127) | 1996 ఆగస్టు 30 - [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]] తో |
చివరి వన్‌డే | 2005 జూలై 12 - [[ఇంగ్లాండు క్రికెట్ జట్టు|ఇంగ్లాండు]] తో |
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 4 |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1994 - 2008 | దక్షిణ ఆస్ట్రేలియా |
2006 - 2007 | యార్క్‌షైర్ |
2008 | Glamorgan |
మూలం: క్రిక్‌ఇన్ఫో.కామ్, 2008 నవంబరు 19 |