జోబర్గ్ సూపర్ కింగ్స్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఎస్ఎ20 టోర్నమెంట్ ప్రారంభ సీజన్‌లో మొదటిసారి ఈ జట్టు పోటీ పడింది.[1] దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇది 2022లో ఏర్పడింది. జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం జట్టు హోమ్-గ్రౌండ్ గా ఉంది. జట్టుకు కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు.[2][3] ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆధీనంలో ఉంది.[4]
అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది
[మార్చు]
స్థానం
|
పేరు
|
ప్రధాన కోచ్
|
స్టీఫెన్ ఫ్లెమింగ్
|
అసిస్టెంట్ కోచ్
|
ఆల్బీ మోర్కెల్
|
అసిస్టెంట్ కోచ్
|
ఎరిక్ సైమన్స్
|
శిక్షకుడు
|
గ్రెగ్ కింగ్
|
[5]