జ్యోతి మిర్ధా (జననం 26 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]